Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలేరు - పూశాంబ రహదారి దుస్థితి.. స్థానికుల అవస్థలు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 11, 2026 6:23 PM శ్రీకాకుళంGeneral
బాలేరు - పూశాంబ రహదారి దుస్థితి.. స్థానికుల అవస్థలు - Udayam
ఎల్‌.ఎన్‌.పేట మండలం బాలేరు నుంచి పూశాంబ గ్రామానికి వెళ్లే రోడ్డు పంట పొలాన్ని తలపిస్తూ బురదమయంగా మారింది. ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే స్థానికులు, పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా తయారైన ఈ రహదారిపై అధికారులు తక్షణమే స్పందించి, మరమ్మతులు చేపట్టి రోడ్డును మెరుగుపరచాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...