Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్

Follow Udayam on Google
G,SATHISH Sep 19, 2026 6:29 PM హైదరాబాద్General
బాలాపూర్ గణనాథుడిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్ - Udayam
బాలాపూర్ గణనాథుడిని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ విఘ్నాలు తొలగి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలంతా వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...