Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాపూర్ గణేష్ తొలి పూజ లో పాల్గొన్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

Follow Udayam on Google
Uday Bhaskar Sep 14, 2026 11:20 PM రంగారెడ్డిGeneral
బాలాపూర్ గణేష్ తొలి పూజ లో పాల్గొన్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి - Udayam
బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన తొలి పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడి ఆశీస్సులతో రాష్ట ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రామిడి నర్సిరెడ్డి తో పాటు గ్రామానికి చెందిన పలువురు పాల్గొన్నారు

Comments

G
Loading comments...