Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్‌లో మూడు ఆవులు మృతి

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:48 PM మహబూబ్‌నగర్General
బాలానగర్‌లో మూడు ఆవులు మృతి - Udayam
బాలానగర్ మండలం పలుకుగడ్డ తండాలో మంగళవారం రాత్రి విద్యుత్ షాక్‌తో విస్లావత్ బిక్య నాయక్‌కు చెందిన మూడు ఆవులు మృతి చెందాయి. మామిడి తోటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆవుల మృతితో జీవనోపాధి కోల్పోయానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని తండావాసులు కోరారు.

Comments

G
Loading comments...