Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్‌లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్: ఎంపీ డీకే అరుణ

Follow Udayam on Google
sreekanth patel Aug 30, 2026 10:37 PM మహబూబ్‌నగర్General
బాలానగర్‌లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్: ఎంపీ డీకే అరుణ - Udayam
​మహబూబ్‌నగర్ పార్లమెంట్ మహిళల కోసం సెప్టెంబర్ 2, 3 తేదీల్లో బాలానగర్ ఎంపీపీ ఆఫీసులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు బసవతారకం వైద్యులచే పరీక్షలు జరుగుతాయని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...