వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాజీనగర్‌లోని శ్రీనివాస క్లినిక్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌పై మల్కాజ్‌గిరి జోన్ ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. సరైన అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్నారనే ఆరోపణలతో వంగా చక్రపాణిని అదుపులోకి తీసుకున్నారు.
క్లినిక్‌లోని వైద్య పరికరాలు, ప్రిస్క్రిప్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను జవహర్‌నగర్ పోలీసులకు అప్పగించారు.
Comments
Loading comments...

