వార్తలకు తిరిగి వెళ్లండి

తన కుమారుడికి చికిత్స అందించే విషయంలో బాలాజీ చిల్డ్రన్స్ క్లినిక్ నిర్వాహకుడు డాక్టర్ సందీప్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీంతో బాలుడి ఆరోగ్యం క్షీణించిందని ఆరోపిస్తూ వహీద్ ఖాన్ జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే. సుధాకర్ లాల్ సూచనలతో వైద్యాధికారుల బృందం బాలాజీ చిల్డ్రన్స్ క్లినిక్‌ను సందర్శించింది.
Comments
Loading comments...

