వార్తలకు తిరిగి వెళ్లండి

ఆల్వాల్‌లోని బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సతీష్‌కుమార్, శివరామకృష్ణ, సురేందర్‌రెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

