Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల సంజీవని టెండర్లపై విచారణకు డిమాండ్

Follow Udayam on Google
K Anuradha Sep 12, 2026 4:12 PM శ్రీకాకుళంGeneral
బాల సంజీవని టెండర్లపై  విచారణకు డిమాండ్ - Udayam
బాల సంజీవని టెండర్లలో అవకతవకలు జరిగాయని సీపీఐ నేతలు ఆరోపించారు. టెండర్ల ప్రక్రియపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. ఈ మేరకు శ్రీకాకుళంలో జాయింట్ కలెక్టర్ ఫార్మాన్ అహ్మద్ ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్. రవి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...