వార్తలకు తిరిగి వెళ్లండి

100 రోజుల హామీల పేరుతో కాంగ్రెస్ ఆడిన నాటకాలను మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి బహిర్గతం చేశారు. కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో పలువురు మహిళల వద్దకు స్వయంగా వెళ్లి 'బాకీ కార్డు'ను చూపిస్తూ కాంగ్రెస్ సర్కార్ బాకీ పడిన పథకాలను వివరించారు.
1000 రోజులైనా ప్రజా సంక్షేమం శూన్యమని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన మోసపూరిత ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కందాల వివరించారు.
Comments
Loading comments...

