వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీకాకుళం జిల్లాలో బాహుదా నది వరద నీరు ఇచ్చాపురం హైవేపైకి చేరడంతో NH-16పై రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
నరసన్నపేట, టెక్కలి, పలాస మార్గాల్లో అధికారులు వాహనాలను నిలిపివేశారు. వరద ఉధృతి తగ్గే వరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

