Udayam Digital
Menu

బాహుదా నదికి పెరుగుతున్న వరద ప్రవాహం

Sujatha Nov 20, 2026 11:17 AM శ్రీకాకుళంGeneral
బాహుదా నదికి పెరుగుతున్న వరద ప్రవాహం - Udayam Digital
అక్వాన్‌ తుపాను ప్రభావంతో ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోని బాహుదా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతోంది. గతంలో వరదలతో ఉద్ధృతంగా ప్రవహించిన బాహుదా నదికి మరోసారి వరద ముప్పు పొంచి ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...