Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాగా చదువుకుంటేనే భవిష్యత్తు

Follow Udayam on Google
p.g.murthy Aug 03, 2026 12:22 PM మంచిర్యాలGeneral
బాగా చదువుకుంటేనే భవిష్యత్తు - Udayam
విద్యార్థులు బాగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మ, ఈవో రాహుల్ అన్నారు. సోమవారం జన్నారంలోని అక్కపల్లిగూడా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బాలసభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారు పలు సూచనలు చేశారు. విద్యా చదువుకు పునాది లాంటిదని వెల్లడించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జాజాల శ్రీనివాస్, ఉప సర్పంచ్ జలపతి, వార్డు సభ్యులు ఉన్నారు.

Comments

G
Loading comments...