Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాదం ఆకుపై వినాయకుడి చిత్రం

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 8:07 PM కామరెడ్డిGeneral
బాదం ఆకుపై వినాయకుడి చిత్రం - Udayam
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న బాస బాల్ కిషన్ గణేశ్ చతుర్థి సందర్భంగా బాదం ఆకుపై వినాయకుని చిత్రం వేశారు. విఘ్నాలు తొలగించి గణనాథుడు అందరి జీవితాల్లో సుఖసంతోషాలు తీసుకురావాలని చిత్రం ద్వారా వేడుకున్నారు. గతంలో వినూత్నంగా చిత్రాలు వేసి బాల్ కిషన్ పలు అవార్డులు అందుకున్నారు.

Comments

G
Loading comments...