Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

Follow Udayam on Google
R.R. Reddy Oct 01, 2026 2:26 PM నిజామాబాద్General
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి - Udayam
నిజమాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి గురువారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండు నెలల పాటు ఆమె ప్రసూతి సెలవులో ఉండగా, నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఇన్‌చార్జి కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. సెలవు ముగియడంతో ఇలా త్రిపాఠి తిరిగి జిల్లా పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టారు.

Comments

G
Loading comments...