వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న చింతకుంట మండలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సి. ప్రకాశం మృతి చెందిన విషయం దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి తెలుసుకొని వారి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఇటీవల మృతి చెందిన తిమోతి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

