Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులకు న్యాయం చేయాలని జనసేన డిమాండ్

Follow Udayam on Google
sudheer Aug 20, 2026 9:42 PM కరీంనగర్General
బాధితులకు న్యాయం చేయాలని జనసేన డిమాండ్ - Udayam
కరీంనగర్ జిల్లా నారాయణపూర్‌ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్తులు చేపట్టిన నిరాహార దీక్షలు 12వ రోజుకు చేరాయి. దీక్షలో అస్వస్థతకు గురైన మహిళలకు ఆస్పత్రి లో మెరుగైన వైద్యం అందించాలని జనసేన నాయకుడు డాక్టర్ బండారి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు.బాధితుల ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, స్థానిక ఎమ్మెల్యే స్వయంగా వచ్చి వైద్య సాయంతో పాటు శాశ్వత హామీ ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...