Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 03, 2026 4:37 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ - Udayam
22-A నిషేధిత జాబితాలో చేర్చిన భూముల సమస్యను పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మల్లాపూర్ శివ హోటల్ వద్ద నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 22-A పేరుతో ఏళ్ల తరబడి భూములపై ఆంక్షలు విధించడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు.

Comments

G
Loading comments...