Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితులకు అండగా పీఎల్‌వీలు పనిచేయాలి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 6:44 PM శ్రీకాకుళంGeneral
బాధితులకు అండగా పీఎల్‌వీలు పనిచేయాలి - Udayam
​గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ సహాయం అందక ఇబ్బందులు పడుతున్న బాధితులకు పారా లీగల్ వాలంటీర్లు (పీఎల్‌వీలు) అండగా నిలవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె. హరిబాబు సూచించారు. జిల్లా కోర్టులో ఈరోజు నిర్వహించిన పీఎల్‌వీల శిక్షణలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో బాధితులను గుర్తించి న్యాయ సేవాధికార సంస్థ, వన్‌స్టాప్ సెంటర్, చైల్డ్‌లైన్ వంటి విభాగాలకు అనుసంధానం చేయాలన్నారు.

Comments

G
Loading comments...