Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'బాధితుల కేసుల వివరాలకు డాష్‌బోర్డు'

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 03, 2026 8:46 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
'బాధితుల కేసుల వివరాలకు డాష్‌బోర్డు' - Udayam
కుషాయిగూడలో రోడ్డు ప్రమాద బాధితులు, కార్మిక పరిహారం కేసుల్లోని బాధితులు, వారి కుటుంబ సభ్యులు తమ కేసుల వివరాలను సులభంగా తెలుసుకునేందుకు డాష్‌బోర్డు పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. హైకోర్టు న్యాయమూర్తి శ్యామ్‌ కోషి బుధవారం పోర్టల్‌ను ప్రారంభించారు. కేసుల వివరాలను తెలుసుకునేందుకు దీనిని వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...