Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితుడికి నిత్యవసర వస్తువులు అందజేసిన రెవెన్యూ అధికారులు

Follow Udayam on Google
B Ganga Aug 23, 2026 4:33 PM పార్వతీపురం మన్యంGeneral
బాధితుడికి నిత్యవసర వస్తువులు అందజేసిన రెవెన్యూ అధికారులు - Udayam
గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి పంచాయతీ దర్శిని గ్రామానికి చెందిన బిడ్డిక దశరధికు రెవెన్యూ అధికారులు పునరావాసం కల్పించారు. నిన్న కురిసిన వర్షానికి ఆయన నివసిస్తున్న ఇంటి పైకప్పు, గోడ కూలిపోవడంతో విషయం తెలుసుకున్న ఆస్ఐ శివరామకృష్ణ ఆదివారం గ్రామానికి వెళ్లి ఆయనకు 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను అందజేశారు. అలాగే పునరావసం కింద తాత్కాలిక వసతి ఏర్పాటు చేశామని ఆర్ఎ తెలిపారు.

Comments

G
Loading comments...