Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత పోలీసు కుటుంబాలకు IDRF చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 05, 2026 6:14 PM చిత్తూరుGeneral
బాధిత పోలీసు కుటుంబాలకు IDRF చెక్కుల పంపిణీ - Udayam
చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ తుషార్ డూడి IDRF ఫండ్ నుంచి రెండు చెక్కులను బాధితులకు అందజేశారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన పీసీ బి. ప్రవీణ్ కుమార్ కుటుంబానికి రూ.1 లక్ష చెక్కును ఆయన సతీమణి లావణ్యకు అందించారు. అలాగే విధి నిర్వహణలో గాయపడిన చిత్తూరు STF ఏఆర్‌పీసీ టి. చిన్నతంబికి ఆసుపత్రి రూ.20 వేల చెక్కును అందజేశారు.

Comments

G
Loading comments...