Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబాన్నీ పరామర్శించిన మాజీ మంత్రి

Follow Udayam on Google
Anji Kummari Sep 26, 2026 8:36 PM మహబూబ్‌నగర్తెలంగాణ
బాధిత కుటుంబాన్నీ పరామర్శించిన మాజీ మంత్రి - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం పాలకొండకు చెందిన నిర్మల్ డయాగ్నొస్టిక్ సెంటర్ అధినేత తిరుపతి రెడ్డి తండ్రి జక్కని చిన్నారెడ్డి మరణించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ శనివారం చిన్నారెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని బరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...