Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబాన్నీ పరామర్శించిన మాజీ మంత్రి

Follow Udayam on Google
anji kummari Aug 20, 2026 9:00 PM మహబూబ్‌నగర్General
బాధిత కుటుంబాన్నీ పరామర్శించిన మాజీ మంత్రి - Udayam
శేరిలింగంపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సతీమణి & తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్‌పర్సన్ రాగం సుజాత ఇటీవల మృతి చెందారు విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శేరిలింగంపల్లిలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, రాగం సుజాత ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...