వార్తలకు తిరిగి వెళ్లండి

బజార్‌హత్నూర్ మండలం జాతర్ల గ్రామానికి చెందిన గేడం భీంరావ్ పటేల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన బోథ్ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బలిరామ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

