Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి సీఎం సహాయ నిధి అందజేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 08, 2026 1:30 PM మహబూబ్‌నగర్General
బాధిత కుటుంబానికి సీఎం సహాయ నిధి అందజేసిన ఎమ్మెల్యే - Udayam
అడ్డాకుల మండలం పొన్నాకల్ గ్రామానికి చెందిన M. వెంకటయ్య సతీమణి ఎల్లమ్మ నిమ్స్ ఆస్పత్రిలో గుండె సంబంధిత చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆమె వైద్యం నిమిత్తం హైదరాబాద్ లో నిమ్స్ ఆస్పత్రికి సీఎం సహాయ నిధి ద్వారా 2,50,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును బాధిత కుటుంబానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అందజేసారు.

Comments

G
Loading comments...