Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల LOC అందజేత

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 3:33 PM కామరెడ్డిGeneral
బాధిత  కుటుంబానికి రూ.5 లక్షల LOC అందజేత - Udayam
ఎల్లారెడ్డిలోని కొత్తాబాది కాలనీకి చెందిన నిరుపేద యువకుడు చవాన్ రాజు బ్రెయిన్ ఆపరేషన్ కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ రూ.5 లక్షల LOC అందజేశారు. నిమ్స్ చికిత్స కోసం రూ.5 లక్షలు అవసరమని కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను కలిసి తమ పరిస్థితిని వివరించారు. వెంటనే స్పందించిన ఆయన, నిమ్స్ వైద్యుల రిపోర్ట్ ఆధారంగా రూ.5 లక్షల LOC నీ ఆదివారం మంజూరు చేయించి బాధితులకు అందజేశారు.

Comments

G
Loading comments...