Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి రూ.1.50 లక్షల LOC చెక్కు అందజేత

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 3:47 PM గుంటూరుGeneral
బాధిత కుటుంబానికి రూ.1.50 లక్షల LOC చెక్కు అందజేత - Udayam
మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన నల్లబోతుల శ్రావ్యకు రూ.1,50,952 విలువైన ఎల్‌ఓసీ (LOC) చెక్కు మంజూరైంది. ఈ చెక్కును గురువారం టీడీపీ నాయకులతో కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ జవ్వాది కిరణ్‌చంద్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...