వార్తలకు తిరిగి వెళ్లండి

మోత్కూర్కు చెందిన ఎడ్ల శేఖర్ అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబానికి ‘మన మోత్కూర్’ వాట్సప్ గ్రూప్ సభ్యులు శనివారం రూ.24 వేల ఆర్థిక సాయం అందించారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న శేఖర్ భార్య నవ్య, ఇద్దరు పిల్లలకు చెక్కును అందజేశారు.
ఈ స్వచ్ఛంద సేవా గ్రూప్ ద్వారా ఇప్పటివరకు సుమారు 300 కుటుంబాలకు సహాయం అందించినట్లు ప్రతినిధులు తెలిపారు.
Comments
Loading comments...

