వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం గ్రామానికి చెందిన సీనియర్ ఎలక్ట్రీషియన్ వలియోద్దీన్ కుటుంబానికి అండగా ఉంటామని బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ భరోసా ఇచ్చారు.
వలియోద్దీన్ విద్యుత్ షాక్ తో మృతి చెందిన మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం సాయంత్రం వలియోద్దీన్ కుటుంబ సభ్యులను జాన్సన్ నాయక్ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Comments
Loading comments...

