వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీపీసీకి చెందిన సుందరగిరి ప్రభాకర్ మృతిచెందగా, ఆయన కుటుంబానికి రామకృష్ణ టాకీస్ కాంప్లెక్స్ వ్యాపారవేత్తలు, దాతలు రూ.52,700 ఆర్థిక సాయం అందించారు.
అంత్యక్రియల కోసం రూ.20 వేలు, మిగిలిన రూ.32,700 నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో చేయూతనందించిన దాతలకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

