వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పసుల భాస్కర్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య వారి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరీ, ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణరెడ్డి, మాజీ జెడ్పిటిసి లక్ష్మణరావు ఉన్నారు.
Comments
Loading comments...

