వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్డాకల మండలంలోని కందూర్ గ్రామానికి చెందిన మందడి ప్రకాష్ రెడ్డి గఅనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించారు.
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

