Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబానికి ₹3 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 29, 2026 6:37 PM వికారాబాద్General
బాధిత కుటుంబానికి ₹3 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే - Udayam
హైదరాబాద్‌ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బషీరాబాద్ మండలం క్యాద్గిర గ్రామ నివాసి మున్నెప్పకు తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) రూ.3 లక్షల విలువైన ఎల్‌ఓసీ (LOC) మంజూరు చేయించి, బాధిత కుటుంబానికి అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...