వార్తలకు తిరిగి వెళ్లండి

తలమడుగు: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన మరాటి దేవన్న మృతి చెందడంతో మాజీ జెడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.
అనంతరం ఉండం గ్రామానికి చెందిన పోస్టల్ ఉద్యోగి నిజాం పక్షవాతంతో చికిత్స అనంతరం ఇంటికి చేరుకోవడంతో పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ బోన్ల మహేందర్, నాయకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

