వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర నియోజకవర్గం భూత్పురు మండలం అన్నసాగర్ గ్రామానికి చెందిన శివ తండ్రి చిన్న జంగన్న ఏడు రోజుల క్రితం చనిపోయారు విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం గ్రామంలో గాజుల ఖాదర్ ఐదు రోజుల క్రితం చనిపోయిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది
Comments
Loading comments...

