Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబాలకు 'యువ చైతన్య ట్రస్ట్' ఆర్థిక సాయం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 23, 2026 12:45 PM వికారాబాద్General
బాధిత కుటుంబాలకు 'యువ చైతన్య ట్రస్ట్' ఆర్థిక సాయం - Udayam
వికారాబాద్ పరిధిలోని బంట్వారం మండలం రోంపల్లిలో మరణించిన జనుముల లాలప్ప, హన్మప్ప కుటుంబాలను యువ చైతన్య ట్రస్ట్ చైర్మన్ ఎం. చైతన్య కిరణ్ పరామర్శించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపి, ఒక్కో కుటుంబానికి ₹5,000 చొప్పున మొత్తం ₹10,000 ఆర్థిక సాయం అందించారు. ఆపదలో ఉన్న వారికి ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. స్థానిక నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...