Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఏలేటి పరామర్శ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 30, 2026 10:37 PM నిర్మల్General
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఏలేటి పరామర్శ - Udayam
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శివరాజ్ పటేల్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దిలావర్‌పూర్ మండలం సముందర్‌పల్లి గ్రామానికి చెందిన శివరాజ్ పటేల్ (25) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శివరాజ్ పటేల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...