Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాదేపల్లి రంగనాయక స్వామి ఉత్సవాలకు టెండర్

Follow Udayam on Google
Md.sadiq Aug 10, 2026 8:33 AM మహబూబ్‌నగర్తెలంగాణ
బాదేపల్లి రంగనాయక స్వామి ఉత్సవాలకు టెండర్ - Udayam
బాదేపల్లి పెద్దగుట్ట శ్రీ రంగనాయక స్వామి వార్షిక ఉత్సవాలు 13.08.2026 నుండి 11.09.2026 వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో భక్తులకు అందించే ప్రసాదం లడ్డు, పులిహోర, కొబ్బరికాయల సరఫరా కోసం ఆలయ కమిటీ ఓపెన్ టెండర్ పిలిచింది. టెండర్ 11.08.2026 మంగళవారం ఉదయం 10:00 గంటలకు దేవాలయంలో కమిటీ సభ్యుల సమక్షంలో జరుగుతుంది.టెండర్‌లో పాల్గొనేవారు ₹10,000/- డిపాజిట్ చెల్లించాలి.ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని కమిటీ తెలిపింది

Comments

G
Loading comments...