Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాదేపల్లి PACS పాలకవర్గాన్ని యథాతథంగా కొనసాగించాలి

Follow Udayam on Google
anji kummari Aug 16, 2026 3:14 PM మహబూబ్‌నగర్General
బాదేపల్లి PACS పాలకవర్గాన్ని యథాతథంగా కొనసాగించాలి - Udayam
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి బాదేపల్లి PACS పాలకవర్గాన్ని యథాతథంగా కొనసాగించాలని పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. ఆదివారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం సంఘాల చైర్మన్లను నామినేట్ చేసే ప్రక్రియను చేపడుతున్న నేపథ్యంలో బాదేపల్లి PACS పాత పాలకవర్గాన్ని యథాతథంగా కొనసాగించాలన్నారు. బాదేపల్లి PACS చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ తదితరులున్నారు.

Comments

G
Loading comments...