Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బి.కొత్తకోట సీఐగా కళా వెంకటరమణ బాధ్యతలు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 11:29 AM అన్నమయ్యGeneral
బి.కొత్తకోట సీఐగా కళా వెంకటరమణ బాధ్యతలు - Udayam
బి.కొత్తకోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా కళా వెంకటరమణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీఐ గోపాల్ రెడ్డి మదనపల్లె టూ టౌన్‌కు బదిలీ కావడంతో, ఆయన స్థానంలో కళా వెంకటరమణ నియమితులయ్యారు. మదనపల్లె తాలూకా స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు పోలీస్ సిబ్బంది పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...