Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా జరిగిన ఓనం పండుగ

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 26, 2026 7:17 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా జరిగిన ఓనం పండుగ - Udayam
ధర్మవరం అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం ఓనం పండుగను ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు గురుస్వామి విజయ్ కుమార్, అధ్యక్షుడు బండపల్లి జయప్రకాష్. ఈ సందర్భంగా అయ్యప్పకు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ పూలమాలలతో అయ్యప్పను అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఓనం పండుగ యొక్క విశిష్టతను, ప్రాధాన్యతను గురుస్వామి విజయకుమార్ తెలియజేశారు.

Comments

G
Loading comments...