Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యప్ప దీపారాధన మహోత్సవంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 14, 2026 11:03 PM వికారాబాద్తెలంగాణ
అయ్యప్ప దీపారాధన మహోత్సవంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి   - Udayam
పరిగి పట్టణంలోని అయ్యప్ప కాలనీలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన దీపారాధన మహోత్సవ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన భజన కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...