Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్యలో డ్రై డే కార్యక్రమం.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 07, 2026 2:26 PM జగిత్యాలGeneral
అయోధ్యలో డ్రై డే కార్యక్రమం. - Udayam
దోమల నివారణ చర్యల్లో భాగంగా రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో ఎంపీడీవో సుమన్ ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వీధులను పరిశీలించి, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. డ్రైనేజీలు, మురుగు కాలువలను పరిశుభ్రంగా ఉంచాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ సిరిపురం లక్ష్మీ, ఉపసర్పంచ్ రాజేష్, పంచాయతీ కార్యదర్శి కళ్యాణ్, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...