వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజ వ్యవసాయ మార్కెట్ యార్డ్ పశువుల సంతలో ప్రధాన రోడ్డుపైనే బహిరంగంగా జూదం నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు, పశువుల విక్రయం ద్వారా వచ్చిన డబ్బును రైతులు జూదంలో పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అక్రమ కార్యకలాపాలపై పోలీసులు,మార్కెట్ కమిటీ అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

