వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌లోని టాక్సిలాలో ప్రముఖ టిక్‌టాకర్ అయేషా గిలానీని ఆగస్టు 14న గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి బయటకు పిలిచిన అనంతరం ఆమెపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు.
దాడి అనంతరం ఇద్దరు వ్యక్తులు బైక్‌పై పరారవుతున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

