వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్య వివాహాల నిరోధక చట్టం అమలు, నివారణలో మత పెద్దల పాత్రపై పూజారులు, ఖాజీలు, పాస్టర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రియాంక తెలిపారు.
బుధవారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో ఉదయం 10 గంటలకు ఈ సదస్సు నిర్వహించనున్నారు అని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Loading comments...

