వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో సమగ్ర ఓటర్ల సవరణపై తెలంగాణ సాంస్కృతిక కళాబృందం ఆధ్వర్యంలో సోమవారం చింతలపల్లి, ధర్మారం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఓటర్లు ఎన్యుమరేషన్ పత్రాలు అప్పగించకపోతే ఓటు హక్కు కోల్పోతారని కళాకారులు ప్రదర్శనల ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కళాబృందం సభ్యులు నిజాముద్దీన్, కోమల, భరత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

