వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ మున్సిపాలిటీ 35వ వార్డులోని పద్మశాలి కమ్యూనిటీ హాల్‌లో 249, 250 బూత్‌లకు సంబంధించి SIR ప్రక్రియపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితాలో తప్పులు ఉన్న లేదా మ్యాపింగ్ కాకుండా ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై వివరించారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వివరాలను ఎలా సరిచేసుకోవాలి, సవరణ కోసం ఏయే ధ్రువపత్రాలు సమర్పించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

