Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం

Follow Udayam on Google
Harika Aug 24, 2026 4:18 PM వనపర్తిGeneral
సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం - Udayam
వీపనగండ్ల మండలం పుల్గర్‌చర్లలో సీజనల్‌ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్‌ శ్వేతా సూచించారు. వర్షాకాలంలో కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున తాగునీటిని కాచి చల్లార్చి తాగాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చేతులను తరచూ శుభ్రంగా కడుక్కొని భోజనం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...